26, జూన్ 2018, మంగళవారం
16, జూన్ 2018, శనివారం
రంజాన్ శుభాకాంక్షలు.....
13, జూన్ 2018, బుధవారం
LIC ఏజెంట్ లో ఏముంది అంటారా...?
LIC Agent లో ఏముంది అంటావా?
.. LIC Agentలో ధైర్యం ఉంది.
.. LIC Agentలో త్యాగం ఉంది.
.. LIC Agentలో సాయం చేసే గుణం ఉంది.
.. LIC Agentలో మంచి చేసే మనస్సు ఉంది.
.. LIC Agentలో ఆపదలో ఆదుకునే గుణం ఉంది.
.. LIC Agentలో అభివృద్దిపథంలో నడిపించే నాయకత్వం ఉంది.
.. LIC Agentలో ఆర్థిక స్థితిగతులను మార్చే తెలివి ఉంది.
.. LIC Agentలో కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే భవిష్యత్ ఉంది.
.. LIC AGENT కోసం దేశం ఎదురుచూస్తుంది...రా నా తలరాతను మార్చు అని.
# ఇదినా*LIC Agent లక్ష్యం.
# LIC Agent ను ప్రోత్సహించండి మార్పు కోసం ప్రయత్నించండి.

6, జూన్ 2018, బుధవారం
పర్యావరణంపై వై జ్ఞానిక ఎగ్జిబిషన్......Hyderabad zindabad
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో జూన్ 5 '' ప్రపంచ పర్యావరణ దినోత్సవం'' సందర్భంగా పర్యావరణంపై అవగాహనకల్పించేందుకు వై జ్ఞానిక ఎగ్జిబిషన్ ను జిహెచ్‌ఎంసి కమీషనర్ డా|| బి. జనార్థన్ రెడ్డి గారు ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, ప్రముఖులు, 500 మంది పైగా పిల్లలు, పెద్దలు హాజరైనారు. చాలా మంది హైదరాబాద్ జిందాబాద్ సంస్థను ఎంతో అభినందించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఆయిలమ్మ ఆర్ట్ గ్యాలరీలో జూన్ 5, 6 తేదీలలో ఉ||10 నుండి సా|| 6 గం.ల వరకు ప్రదర్శన ఉంటుంది.
లేబుళ్లు:
కొన్ని మా జ్ఞాపకాలు,
పర్యావరణం,
హైదరాబాద్ జిందాబాద్
5, జూన్ 2018, మంగళవారం
ప్లాస్టిక్ రహిత ప్రపంచం అత్యవసరం... K. Veeraiah
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)