5, నవంబర్ 2015, గురువారం

నేను వ్రాసిన ఒక యాత్ర... స్టోరీ

04.11.2015న " నవతెలంగాణ " తెలుగు దినపత్రిక, స్టేట్ ఎడిషన్ 11 పేజీ లో నేను వ్రాసిన స్టోరీ 
" జైనాలయాల సముదాయం... ( కర్ణాటకలోని ఒక పర్యాటక యాత్ర... )

21, అక్టోబర్ 2015, బుధవారం

తుఫాన్‌ బ్యాటింగ్‌కు " వీరు" గుడ్‌బై...



కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు :
- వంద టెస్టులాడిన తొమ్మిదో భారత్‌ ఆటగాడు
- మొత్తం 23 టెస్టు సెంచరీల్లో 14 సార్లు 150 కి పైగా స్కోరు 
- 2004- ముల్తాన్‌లో భారత్‌ తరఫున తొలి ట్రిపుల్‌ (375 బంతుల్లో 309) సెంచరీ
- 2008- చెన్నైలో దక్షిణాఫ్రికాపై ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ రికార్డు
- 2009- ముంబైలో శ్రీలంకతో 293 పరుగులు 
- వన్డేల్లో సెహ్వాగ్‌ కొట్టిన 15 సెంచరీల్లో పద్నాలుగింట్లో భారత్‌దే గెలుపు 
- 2001-కొలంబోలో 69 బంతుల్లో తొలి సెంచరీ
- 2009- హామిల్టన్‌లో 60 బంతుల్లో సెంచరీ
- 2011- 140 బంతుల్లో వన్డేల్లో డబుల్‌ సెంచరీ
- 2011- వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 175

6, అక్టోబర్ 2015, మంగళవారం

మానవత్వం చచ్చిపోయీంది...

హైదరాబాద్‌ కలెక్టర్ ఆపిసులో... ఆపీసర్ పరిస్థితి...
మరీ రోడ్ పై సామాన్యుడు...? ?????????????
దయచేసి మానవత్వాన్ని కాపాడండి...


11, జూన్ 2015, గురువారం

చిరుజల్లులు..సుగంధ గాలులు ...

10.06.2015 రోజున " నవతెలంగాణ " తెలుగు దినపత్రిక, స్టేట్ ఎడిషన్ 11 పేజీ లో నేను వ్రాసిన స్టోరీ " చిరుజల్లులు..సుగంధ గాలులు ... 
( ఊటీ యాత్ర ) 

8, జూన్ 2015, సోమవారం

కూల్ కూల్ గా " ఊటీ యాత్ర "

మా రెండు రోజుల " ఊటీ యాత్ర " (27.05.2015) లో కూల్ కూల్ గా  చాల  ఎంజాయ్ చేశాము.








20, మే 2015, బుధవారం

విహారయాత్ర విజయవంతం కావాలంటే...

ఈ రోజు "నవతెలంగాణ" స్టేట్ ఎడిషన్ 11 పేజీ లో 
నేను వ్రాసిన 
"విహారయాత్ర విజయవంతం కావాలంటే..."