21, అక్టోబర్ 2015, బుధవారం

తుఫాన్‌ బ్యాటింగ్‌కు " వీరు" గుడ్‌బై...



కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు :
- వంద టెస్టులాడిన తొమ్మిదో భారత్‌ ఆటగాడు
- మొత్తం 23 టెస్టు సెంచరీల్లో 14 సార్లు 150 కి పైగా స్కోరు 
- 2004- ముల్తాన్‌లో భారత్‌ తరఫున తొలి ట్రిపుల్‌ (375 బంతుల్లో 309) సెంచరీ
- 2008- చెన్నైలో దక్షిణాఫ్రికాపై ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ రికార్డు
- 2009- ముంబైలో శ్రీలంకతో 293 పరుగులు 
- వన్డేల్లో సెహ్వాగ్‌ కొట్టిన 15 సెంచరీల్లో పద్నాలుగింట్లో భారత్‌దే గెలుపు 
- 2001-కొలంబోలో 69 బంతుల్లో తొలి సెంచరీ
- 2009- హామిల్టన్‌లో 60 బంతుల్లో సెంచరీ
- 2011- 140 బంతుల్లో వన్డేల్లో డబుల్‌ సెంచరీ
- 2011- వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 175

6, అక్టోబర్ 2015, మంగళవారం

మానవత్వం చచ్చిపోయీంది...

హైదరాబాద్‌ కలెక్టర్ ఆపిసులో... ఆపీసర్ పరిస్థితి...
మరీ రోడ్ పై సామాన్యుడు...? ?????????????
దయచేసి మానవత్వాన్ని కాపాడండి...