30, జులై 2017, ఆదివారం

వ్యాయామం చేస్తే గుండె జబ్బులు దూరం...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '' ఉచిత గుండె వైద్య శిబిరం '' (23.07.2017) కొన్ని ఫోటోలు...
నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, ప్రముఖ హార్ట్‌ సర్జన్‌ డా|| దాసరి ప్రసాదరావు గారు, విజయా డైయోగ్నోస్టిక్స్‌ ఎం.డి శ్రీ సురేందర్‌రెడ్డి గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు, సీనియర్‌ జర్నలిస్టు శ్రీ పాశం యాదగిరి గారు, డాక్టర్స్‌ మరియు టీమ్‌ సభ్యులు