23, డిసెంబర్ 2017, శనివారం

2018 కల్చరల్‌ ఫెస్ట్‌... Hyderabad zindabad

హైదరాబాద్‌ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పేలా... 
2018 జనవరి 7 న (ఆదివారం) రవీంద్ర భారతిలో ... హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 
'2018 కల్చరల్‌ ఫెస్ట్‌' ను నిర్వహిస్తున్నాము. ఈ లోగో ను 22-12-2017

 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ చుక్కారామయ్య గారిచే ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి,నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎన్‌.సంజీవరెడ్డి...