26, ఆగస్టు 2017, శనివారం

కాలుష్యాము మానవ మనుగడకే ముప్పు...

మీకు మీ కుటుంబ సభ్యులకు 
వినాయక చవితి శుభాకాంక్షలు ..... వీరయ్య కె

25.08.2017  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో...
ఓల్డ్‌ నల్లకుంట, ఎస్‌బిఐ పార్క్‌( బాగ్‌అంబర్‌పేట )లలో 
"ఉచితం గా మట్టి వినాయకుల పంపిణీ" కార్యక్రమాలు... 
రాజగోపాల్‌ రెడ్డి, మల్లం రమేష్‌, డా|| బాల్‌రాజు, డా|| జయసూర్య, ఎస్‌. లక్ష్మయ్య, సుందర్‌ రామ్‌ ప్రసన్న,
కె. వీరయ్య, మోహన్‌, శ్రీనివాస్‌ తదితరులు...


15, ఆగస్టు 2017, మంగళవారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం... మేయర్‌

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ....
14.08.2017  పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జిహెచ్‌ఎంసి మేయర్‌ శ్రీ బొంతు రామ్మోహన్‌ గారు,

 హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు .
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...







స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు....

మీకు, మీ మిత్రులందరికి స్వాతంత్ర్య  ...దినోత్సవ శుభాకాంక్షలు.

5, ఆగస్టు 2017, శనివారం