20, అక్టోబర్ 2016, గురువారం

'' LIC డైమండ్‌ జూబ్లీ వేడుక '' జ్ఞాపిక...

'' LIC డైమండ్‌ జూబ్లీ వేడుక '' సందర్భంగా 
పాలసీలు చేసినందుకు జ్ఞాపిక బహుకరిస్తూన్న
బ్రాంచ్‌ మేనేజర్‌ మరియు డివో....


14, అక్టోబర్ 2016, శుక్రవారం

ఓ కలం ఆగింది...

సీనియర్‌ సినియా రచయిత వినయ్ కుమార్‌ (59 సంవత్సరాలు) నేడు (13.10.2016) ఉదయం 7 గం.లకు ఆనారోగ్యంతో చనిపోయారు. 
వినరుకుమార్‌ గారు సినిమా రంగంలో దాదాపు 28 సంవత్సరాలు పని చేశారు. గతంలో అమ్మదోంగ, ప్రేమఖైధీ, ఏమండీ ఆవిడా వచ్చిందీ, అమ్మనా కోడాల మొదలగు అనేక సినిమాలను రచించారు. దాదాపు 60 చిత్రాలకు పైగా పని చేశారు. ప్రస్తుతం ఒక మీడియా చానల్స్‌కు పోలిటికల్‌ పోగ్రామ్‌ న్యూస్‌, ఒక దినపత్రిక కు పోలిటికల్‌ న్యూస్‌ వ్రాస్తున్నారు. అదే విధంగా విపుల, చతుర మొదలకు పత్రికలకు అనేక నవలలు వ్రాస్తున్నారు. సినిమా రంగంలోకి రాకముందు ఆయన ఎస్‌బిఐ బ్యాంక్‌లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేశారు.  ఆయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నము.