6, జూన్ 2018, బుధవారం

పర్యావరణంపై వై జ్ఞానిక ఎగ్జిబిషన్‌......Hyderabad zindabad

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జూన్‌ 5 '' ప్రపంచ పర్యావరణ దినోత్సవం'' సందర్భంగా పర్యావరణంపై అవగాహనకల్పించేందుకు వై జ్ఞానిక ఎగ్జిబిషన్‌ ను జిహెచ్‌ఎంసి కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి గారు ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, ప్రముఖులు, 500 మంది పైగా పిల్లలు, పెద్దలు హాజరైనారు. చాలా మంది హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థను ఎంతో అభినందించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఆయిలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో జూన్‌ 5, 6 తేదీలలో ఉ||10 నుండి సా|| 6 గం.ల వరకు ప్రదర్శన ఉంటుంది.1 వ్యాఖ్య: