13, జూన్ 2018, బుధవారం

LIC ఏజెంట్ లో ఏముంది అంటారా...?

LIC Agent లో ఏముంది అంటావా?
 .. LIC Agentలో ధైర్యం ఉంది.
 .. LIC Agentలో త్యాగం ఉంది.
 .. LIC Agentలో సాయం చేసే గుణం ఉంది.
 .. LIC Agentలో మంచి చేసే మనస్సు ఉంది.
 .. LIC Agentలో ఆపదలో ఆదుకునే గుణం ఉంది.
 .. LIC Agentలో అభివృద్దిపథంలో నడిపించే నాయకత్వం ఉంది.
 .. LIC Agentలో ఆర్థిక స్థితిగతులను మార్చే తెలివి ఉంది.
 .. LIC Agentలో కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే భవిష్యత్ ఉంది.
 .. LIC AGENT కోసం దేశం ఎదురుచూస్తుంది...రా నా తలరాతను మార్చు అని.
# ఇదినా*LIC Agent లక్ష్యం.
# LIC Agent ను ప్రోత్సహించండి మార్పు కోసం ప్రయత్నించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి