26, జూన్ 2018, మంగళవారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం... Hyderabad zindabad

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం... 
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 24-06-2018 న జరిగింది. టెస్టులు, వైద్యం, ఉచితం..... 
ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది. 
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.










వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి