24, సెప్టెంబర్ 2017, ఆదివారం
చెప్పుకోలేని వేదన...
లేబుళ్లు:
ఆరోగ్యం,
సమస్యలు,
హైదరాబాద్..
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
మంట గలిసిన మానవత్వం...
బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యాజమాని.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి సర్కిల్ వెంకటేశ్వర నగర్‌లో ఘటన.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి సర్కిల్ వెంకటేశ్వర నగర్‌లో ఘటన.
మానవత్వం చచ్చిపోయింది. కూతురు వివాహం జరిగి సంవత్సరం దాటలేదని, బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఇంటి యాజయాని. గత్యంతరం లేక ఓ తల్లి కమారుడిి మృతదేహాం పాటు రాత్రంతా వర్షంలో ఉండిపోయింది.అత్యాధునిక యుగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో దూసుకుపోతున్నా...సమాజాన్ని ఇంకా మూఢ నమ్మకాలు పట్టి పీడిస్తూన్నాయనడానికి ఇది ఓ తార్కాణం.
లేబుళ్లు:
ఒక చిరుదివ్వె...,
హైదరాబాద్..
14, సెప్టెంబర్ 2017, గురువారం
ఫోన్ వస్తే చాలా జాగ్రతగా వుండండి...
బ్యాంక్ నుంచి అని, ఇన్సూరెన్స్ అని, అన్‌లైన్‌లో వస్తువు కొన్నపుడు గాని... ఫోన్ వస్తే నమ్మకండి...
కొత్త తరహాలో రెచ్చిపోతున్న నేరస్థులు... చాలా జాగ్రతగా వుండండి.
కొత్త తరహాలో రెచ్చిపోతున్న నేరస్థులు... చాలా జాగ్రతగా వుండండి.
మీకు ఫోన్ వచ్చినపుడు ఆధార్ కార్డు నెం.కాని, డెబిట్ కార్డు నెం.కాని, మీ పుట్టిన తేదీ కాని చెప్పకుండ చూసుకోండి.
మీకు సందేహాలు, సమస్యలు వుంటే మీ బ్రాంచ్ మేనేజర్‌ను / ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను కలువండి.
9, సెప్టెంబర్ 2017, శనివారం
8, సెప్టెంబర్ 2017, శుక్రవారం
కాలుష్యంతో చేపల మృతి...
హైదరాబాద్ నగరం చుట్టు ప్రాంతాలలో కంపెనీల విషరసాయనాలు భూమిపై వదిలివేడంతో,
ఆ నీరు చెరువులలోకి చేరటం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతున్నది.
చెరువుల పరిసర కాలనీలలోని డ్రైనేజి పైప్ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారు.
ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై-దుర్గంధంతో దోమల కేంద్రాలుగా కూడా తయారయ్యాయి. ఈ పరిస్థితి... చూడండి.....

6, సెప్టెంబర్ 2017, బుధవారం
గౌతమ్ గ్రేట్ ...
లేబుళ్లు:
ఒక చిరుదివ్వె...,
క్రీడలు...
4, సెప్టెంబర్ 2017, సోమవారం
మొబైల్ లావాదేవీలా... జరభద్రం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)