9, సెప్టెంబర్ 2017, శనివారం

మంచినీటిలో విషం ...

మనం త్రాగే మినరల్‌ వాటర్‌ స్వచ్ఛమైనదేనా ... ప్యూరిఫయర్ల నుంచి వచ్చే నీరెనా ...
అయిన శుద్ధి చేసిన నీటిలో బ్యాక్టీరియా లేకపోవచ్చు.... కానీ ప్లాస్టిక్‌ కాలుష్యం వుందంటా...
మానవ సమాజ మనుగడకే ముష్పుగా పరిణమిస్తున్నఃః కాలుష్యాన్నిఃః నియంత్రించాల్సిన అవసరం మన అందరిపైన వుంది....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి