ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరొకసారి తన క్రీడాస్ఫూర్తితో ముందుకొచ్చారు. ఉగ్రవాదుల చేతిలో అమరుడైన పోలీసు కుమార్తెకు అండగా వుంటానాని, జీవితాంతం తన ఖర్చులతో చవిస్తానాని అన్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.... గొప్ప క్రీడాకారుడు... గౌతమ్ గంభీర్‌కు అభినందనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి