హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ 6 నెంబర్ చౌరస్తాలో జరిగిన బియ్యం సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్ వేెణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల వలస కార్మికులకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 7 ఫ్యామిలీలకు, 42 మంది బ్యాచ్‌లర్స్‌కు ప్యాకెట్స్ పంపిణి చేశాము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి