అమెరికా, ఇటలీ, బ్రిటన్, జర్మనీ... అవకాశం వచ్చినప్పుడల్లా
క్యూబాపై ఆంక్షలు విధిస్తూ హంగామా చేస్తుంటాయి.
ఇప్పుడు మీ డాక్టర్లను మా దేశానికి పంపండి
మహాప్రభో అంటూ క్యూబాను వేడుకున్నాయి.
క్యూబా కూడా పాత విద్వేషాలు పట్టించుకోకుండా
మానవసేవ_మాధవసేవ అంటూ
తన దేశం లో తయారైన మందులను, డాక్టర్స్ ని
చైనా, ఇటలీ, స్పేయిన్, వెనెజులా, ఆఫ్రికా,.. 37 దేశాలకు పంపించింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి