22.03.2020 ఆదివారం -ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు
స్వయంగా ఎవరికి వారే ఇంటికి పరిమితం కావాలని ,
జనతా కర్ఫ్యూ కు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (దేశ ప్రధానమంత్రి గారు)
తెలంగాణ లో 22.03.2020 ఆదివారం-ఉదయం 6.00 గంటల నుండి
సోమవారం ఉదయం 6.00 గంటల వరకు జనతా కర్ఫ్యూ కు
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (మన ముఖ్యమంత్రిగారు )
ప్రజలందర్ని గజగజలాడిస్తున్న ‘కరోన’ వైరస్ బారినపడిన వ్యాదిగ్రస్తులకు సేవలందిస్తున్న
వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు.
సంఘీభావం తెలుపుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఐదువిమిషాలు
చప్పిట్లతో అభినందనలు తెలియజేయాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి