29, అక్టోబర్ 2019, మంగళవారం

చెట్ల నరికివేతను ఆపాలని...

బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య పార్క్‌ దగ్గర ఎంఐజి-2, బ్లాక్‌ 18 వద్ద 
28.10.2019  35 సం||ల వయసు కలిగిన  వేప, రాగి మొదలగు చెట్లను నరికివేస్తున్న దృశ్యాలు... 
హరితహరం పేరుతో ప్రభుత్వం కోట్లాది మొక్కలను నటుతూ చెట్లు పెంచాలని,
పర్యావరణాన్ని కాపాడాలని కోరుతుంటే మరొక వైపు పుట్‌పాత్‌ రోడ్‌పై వున్న
చెట్లును ఏలా కొట్టివేస్తారు. 35 సం||ల పెద్ద చెట్లకు నరికి వేతకు జిహెచ్‌ఎంసి ,
అడవి శాఖ వారు ఏలా పర్మిషన్‌ ఇచ్చారు. ..                  
సంబంధిత అధికారులు స్పందించి నరికివేతను వెంటనే ఆపాలని,
చెట్లు కొట్టివేయించిన అధికారులపై ౖ తగిన చర్యలు తీసుకోవాలని 
'' హైదరాబాద్‌ జిందాబాద్‌'' డిమాండ్‌ చేస్తున్నది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి