25, అక్టోబర్ 2019, శుక్రవారం

దీపాలతోనే దీపావళి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు ( 25-10-2019న) 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగర ' దీపాలతోనే దీపావళి జరుపుకుందాం -పర్యావరణాన్ని కాపాడుదాం' కార్యక్రమం జరిగింది. 
ప్రముఖ మ్యాజిక్ కళాకారుడు, కేంద్ర బాల సాహితీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న మల్లం రమేష్ గారు, విద్యాధికారి స్వరాజ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి