ప్రాథమిక వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల ని ప్రముఖ గుండె వైద్యులు దాసరి ప్రసాద్ రావు గారు అన్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నదని , హైదరాబాద్ జిందాబాద్ కృషి అభినందనీయమని అన్నారు.
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం... 25.08.2019 భారత అభ్యుదయ ఉన్నత పాఠశాల జియాగూడ లో వర్షం వచ్చినా కూడా చాలా విజయవంతంగా జరిగింది. దాదాపు 540 మంది పాల్గొన్నారు.
ప్రముఖ హర్ట్ సర్జన్ డాక్టర్ దాసరి ప్రసాద రావు గారు, ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు, డాక్టర్ నరేష్, డాక్టర్ నారాయణ రావు సదానంద్, డాక్టర్ సూర్య మాధవి, డాక్టర్ స్నిగ్ధ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, ఇండో-యూఎస్ ఐ హాస్పిటల్ వారు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి