విద్యానగర్ లో 37 రోజుల నుండి పొంగిపోరులుతున్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని... 01.08.19 న హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి (చిలకలగూడ)డిప్యూటి జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ రావు గారికి హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి, చర్చిచడం జరిగింది.అదే పనిలో ఉన్నాము అని, వెంటనే మొత్తం సమస్య పరిష్కరిస్తామని సనుకూలగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో శోభాపావని అఫార్ట్‌మెంట్ అసోషియేషన్ అధ్యక్షులు నర్సింహ్మా రావు, హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు వీరయ్య, నాయకులు పి.శ్రీనివాస్, రమణ, క్రాంతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శోభాపావని అఫార్ట్‌మెంట్ అసోషియేషన్ అధ్యక్షులు నర్సింహ్మా రావు, హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు వీరయ్య, నాయకులు పి.శ్రీనివాస్, రమణ, క్రాంతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి