సెప్టెంబర్ 2 న అంబర్ పేట లో ''ఉచిత మెగా వైద్య శిబిరం'' పోస్టర్ విడుదల కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ నాయకులు, ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ మల్లం రమేష్ గారు, ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు కె. భరత్ నాయక్, సురేష్, మణిక్యం, రాంచందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి