23, జూన్ 2014, సోమవారం

17, జూన్ 2014, మంగళవారం

వేసవిలో జలవిహార్...



 హైదరాబాద్ లో "జలవిహార్" సంజీవయ్య పార్క్ పక్కన, హుస్సేన్ సాగర్ వెంబడి ఉంది. జలవిహార్ (వాటర్ పార్క్ ). దీని విస్తీర్ణం 12.5 ఎకరాలు. ముఖ్యంగా ఇందులో వేవ్ పూల్, డ్రై రైడ్స్, మిని ట్రైన్, డ్యాన్స్ ల కొరకు  వర్షం  మరియు ఫుడ్ కోర్టులు కలవు. వేసవిలో పిల్లలు, పెద్దలు భాగా ఎంజాయ్ చేస్తారు. మేము 31.06.2014 సందర్శించాము.


14, జూన్ 2014, శనివారం

ప్రపంచంలో ఎకడచుసినా నీ రూపం...



నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం  
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...
ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది... 

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

నేడు ప్రపంచ విప్లవ నేత చేగూవేర పుట్టిన రోజు. ...


10, జూన్ 2014, మంగళవారం

బాగీరథి నదిలో బస్సు పడి 13 మంది మృతి..

        హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో ఘోర దుర్ఘటన సంభవించింది. 
       హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో  మంగళవారం (10.06.14)  మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో 13 మంది రష్యన్లు మరణించారు.
              భవిష్యత్ లో మరి ఎక్కడ విషాధకర సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి. పర్యాటకంపై ఎక్కువ ఆధారపడిన ప్రభుత్వలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రతలు తిసుకోవాలి. తగిన యాంత్రంగాన్ని ఎర్పాటు చేసుకోవాలి.

9, జూన్ 2014, సోమవారం

మరి ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలిని...

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థులు గల్లంతవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24మంది విద్యార్థులు ఆదివారం రాత్రి (08.06.14) గల్లంతైనారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా డ్యామ్ గేట్లు ఎత్తడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

కేంద్రం ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.
భవిష్యత్ లో మరి ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలిని విజ్ఞప్తి .
పర్యాటకంపై ఎక్కువ ఆధారపడిన ప్రభుత్వలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రతలు తిసుకోవాలి. తగిన యాంత్రంగాన్ని ఎర్పాటు చేయాలి.
డ్యామ్ ల గేట్లు ఎతేటప్పుడు హెచ్చరికలు 
చేయాలి.
భారీ సౌండ్ తో హరన్ పెట్టాలి.



2, జూన్ 2014, సోమవారం

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని...


తెలంగాణ మిత్రులకి నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుతున్నాము.