హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో ఘోర దుర్ఘటన సంభవించింది.
హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో మంగళవారం (10.06.14) మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో 13 మంది రష్యన్లు మరణించారు.
భవిష్యత్ లో మరి ఎక్కడ విషాధకర సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి. పర్యాటకంపై ఎక్కువ ఆధారపడిన ప్రభుత్వలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రతలు తిసుకోవాలి. తగిన యాంత్రంగాన్ని ఎర్పాటు చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి