హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థులు గల్లంతవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24మంది విద్యార్థులు ఆదివారం రాత్రి (08.06.14) గల్లంతైనారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా డ్యామ్ గేట్లు ఎత్తడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
కేంద్రం ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.
భవిష్యత్ లో మరి ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలిని విజ్ఞప్తి .
పర్యాటకంపై ఎక్కువ ఆధారపడిన ప్రభుత్వలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రతలు తిసుకోవాలి. తగిన యాంత్రంగాన్ని ఎర్పాటు చేయాలి.
డ్యామ్ ల గేట్లు ఎతేటప్పుడు హెచ్చరికలు చేయాలి.
భారీ సౌండ్ తో హరన్ పెట్టాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి