హైదరాబాద్ లో "జలవిహార్" సంజీవయ్య పార్క్ పక్కన, హుస్సేన్ సాగర్ వెంబడి ఉంది. జలవిహార్ (వాటర్ పార్క్ ). దీని విస్తీర్ణం 12.5 ఎకరాలు. ముఖ్యంగా ఇందులో వేవ్ పూల్, డ్రై రైడ్స్, మిని ట్రైన్, డ్యాన్స్ ల కొరకు వర్షం మరియు ఫుడ్ కోర్టులు కలవు. వేసవిలో పిల్లలు, పెద్దలు భాగా ఎంజాయ్ చేస్తారు. మేము 31.06.2014 సందర్శించాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి