కరోనా లాక్‌డౌన్ సందర్భంగాహైదరాబాద్ జిందాబాద్ ముషీరాబాద్ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో... ( YSR పార్క్ ఏరియా) ఈ రోజు 160 మంది పేదలకు ఉచిత భోజనాలు పంపిణి. గత 20 రోజులుగా పేదలకు ఉచితంగా ప్రతి రోజు ఉదయం 200 మంది టిఫిన్, మధ్యాహ్నము 100 మందికి ఉచిత భోజనాలు పంపిణి జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి