లాభాపేక్ష పై ఆధారపడిన అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పేయిన్,... పెట్టుబడిదారీ వ్యవస్థలు...
మానవత్వం మూర్తీభవించిన సోషలిస్టు వ్యవస్థల ముందు దిగదుడుపే..!మన తెలంగాణ రాష్ట్రం అంత జనాభా కుడా లేని చాల చిన్న దేశం క్యుబా.
చెగువెరా,క్యాస్ట్రొ ల వారసత్వం తో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో
ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం చేతిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నది.
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నుండి ప్రజలను క్యుబా రక్షిస్తుంది.
తన దేశం లో తయారైన డాక్టర్స్ ని, మందులను కరోనా బాధితులను ఆదుకునేందుకు చైనా,ఇటలీ, స్పేయిన్, వెనెజులా, ఆఫ్రికా... దేశాలకు పంపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి