8, ఫిబ్రవరి 2020, శనివారం

స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ -2020

స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ -2020 పోస్టర్‌ విడుదల కార్యక్రమం 7.02.20 నల్లకుంట డివిజన్‌లోని పాత రామాలయం వద్ద జరిగింది. 
ఫిబ్రవరి 9న ఆదివారం, సా|| 5.30 గం.ల నుండి రవీంద్రభారతి, హైదరాబాద్‌.
కార్యక్రమంలో సినియర్‌ సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు గారు, ప్రముఖ జ్యోతిషులు రామాలయం పూజారి అనంతాచారి గారు, డా|| జయాసూర్య గారు, మాధవి లత గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు వీరయ్య, పి. శ్రీనివాస్‌ స్థానిక నాయకులు మోహన్‌ ,వెంకటస్వామి, శ్రీనివాస్‌, రమణ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ -2020 పోస్టర్‌ విడుదల కార్యక్రమం 
07.02.20 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి