బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో
01-12-2019 న జరిగింది. డా|| ఎం.ఉపేందర్ రెడ్డి గారు,
డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్ గారు,
డా|| ఆర్.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు.
ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.30 గం||ల వరకు జరుగుతుంది.
మాతృశ్రీ ఇ ఎల్ స్కూల్ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి