నూరేండ్ల క్రితం హైదరాబాద్ చెరువులతో సుందరంగా ఉండేది. హైకోర్టు సైతం మూసీ నదీ ప్రవాహపు ఒడ్డున ఉండేది. ఇప్పుడు చెరువులు మాయమయ్యాయి. మూసీ మురికి కూపంగా మారిపోయింది. ప్రభుత్వం మేల్కొనకపోతే మంచినీటికి ముప్పు ఏర్పడే ప్రమాదమున్నది. ఇప్పటికే బెంగళూరు నగరం, రాజస్థాన్ రాష్ట్రంలో నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కాకుండా ప్రజలు సైతం మూసీ నదిని కాపాడేందుకు, చెరువుల్ని రక్షించేందుకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి..' అని హైకోర్టు అభిప్రాయపడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి