హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో నేడు (12.09.2018) పాత నల్లకుంటలో జరిగిన '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమంలో స్థానిక నాయకులు డా|| బాలరాజ్ గారు, ఆర్యభట్ హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీ చంద్రశేఖర్ గారు , సీనియర్ అడ్వకేట్ బాలకృష్ణరెడ్డి గారు, రామకృష్ణరావు గారు, సీనియర్ నాయకులు లక్ష్మయ్యగారు,అజయ్ కుమార్ రెడ్డి,ప్రసాద్, హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్, మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి