ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్‌ను అటానమస్ చేయ వద్దు అని ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి గారికి హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో 18.08.2018 వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ని కొనసాగిస్తమని, ఛార్జీలు ఉండవు అని మంత్రి గారు హామి ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి