6, మే 2018, ఆదివారం

భూగర్భ జలాలను కాపాడుకుదాం... Hyderabad zindabad

ఇంకుడు గుంతలు నిర్మిద్దాం - భూగర్భ జలాలను కాపాడుకుదాం...
ఈనాడు, హైదరాబాద్ జిందాబాద్ ల ఆధ్వర్యంలో 05.05.2018 శనివారం ఉదయం ఇంకుడు గుంతలపై అవగాహన ప్రదర్శన జరిగింది.. పాత నల్లకుంట క్షత్రియ టవర్స్ లెన్, పాత రామాలయం రోడ్డులో ..డా|| జయాసూర్య , డి. రామకృష్ణరావు , మోహన్‌ రావు , టి. భూపాల్‌,, 
వై. శ్రీనివాస్‌రావు, కృష్ణబాబు, వీలాస్‌, షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి