బిపి-షుగర్ ఉచిత మెడికల్ క్యాంప్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా ' పబ్లిక్ హెల్త్ పై సెమినార్ ' నేడు 28.01.2018 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. బిపి-షుగర్ మెడికల్ క్యాంప్‌ల వ్యవస్థాపకులు డా|| గోపాలం శివనారాయణ గారు, డా|| ఎస్. సరేందర్ రెడ్డి గారు, శ్రీ పాశం యాదగిరి గారు, శ్రీమతి కోమల దేవి గారు.... పాల్గొన్నారు.
28, జనవరి 2018, ఆదివారం
26, జనవరి 2018, శుక్రవారం
నల్లకుంట డివిజన్లో '' హైదరాబాద్ జిందాబాద్ '' ఆధ్వర్యంలో 69 వ గణతంత్ర దినోత్సవం... Hyderabad zindabad
13, జనవరి 2018, శనివారం
హైదరాబాద్ కల్చరల్ ఫెస్ట్-2018 Hyderabad Zindabad
హైదరాబాద్ కల్చరల్ ఫెస్ట్-2018
8, జనవరి 2018, సోమవారం
కల్చరల్ ఫెస్ట్-2018 విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు ....Hyderabad Zindabad
హైదరాబాద్ జిందాబాద్ కల్చరల్ ఫెస్ట్-2018 లో పాల్గొని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు...
3, జనవరి 2018, బుధవారం
హైదరాబాద్ జిందాబాద్ కల్చరల్ ఫెస్ట్-2018 Hyderabad zindabad
హైదరాబాద్‌లోని భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన ''స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ - కల్చరల్ ఫెస్ట్-2018'' ను జనవరి 7 (ఆదివారం) సా. 5 గం||ల నుండి హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రచార పోస్టర్‌ను భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీమామిడి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పాశం యాదగిరి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు గారు, రవీంద్రభారతిలో విడుదల చేశారు.
1, జనవరి 2018, సోమవారం
నూతన సంవత్సర శుభాకాంక్షలు -
కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో
కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2018.
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2018.
-- రాజ్యలక్ష్మి, వీరయ్య - హైదరాబాద్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)