28, జనవరి 2018, ఆదివారం

బిపి-షుగర్‌ ఉచిత మెడికల్‌ క్యాంప్‌ మొదటి వార్షికోత్సవం...Hyderabad zindabad


బిపి-షుగర్‌ ఉచిత మెడికల్‌ క్యాంప్‌ మొదటి వార్షికోత్సవం సందర్బంగా ' పబ్లిక్ హెల్త్ పై సెమినార్ ' నేడు 28.01.2018 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. బిపి-షుగర్‌ మెడికల్‌ క్యాంప్‌ల వ్యవస్థాపకులు డా|| గోపాలం శివనారాయణ గారు, డా|| ఎస్‌. సరేందర్‌ రెడ్డి గారు, శ్రీ పాశం యాదగిరి గారు, శ్రీమతి కోమల దేవి గారు.... పాల్గొన్నారు.






4 కామెంట్‌లు: