3, జనవరి 2018, బుధవారం

హైదరాబాద్‌ జిందాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌-2018 Hyderabad zindabad

హైదరాబాద్‌లోని భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన  ''స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ - కల్చరల్‌ ఫెస్ట్‌-2018'' ను జనవరి 7 (ఆదివారం) సా. 5 గం||ల నుండి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రచార పోస్టర్‌ను  భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ శ్రీమామిడి హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ పాశం యాదగిరి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాదరావు గారు, రవీంద్రభారతిలో విడుదల చేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి