9, నవంబర్ 2017, గురువారం

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?
కాలుష్యం, పొగమంచు వల్ల రెండ్రోజులుగా ఊపిరాడని పరిస్థితి...
పక్క రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగులబెడుతుండటంతో ఢిల్లీ వైపు పొగ...
అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక...
అత్యవసర పరిస్థితి ప్రకటించిన జాతీయ కాలుష్య నియంత్రణ మండలి...1 వ్యాఖ్య: