... కార్పొరేట్ కొలువును వదులుకొని సమాజ సేవ
... ఆకలి, పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి కృషి
ఢిల్లీకి చెందిన అంకిత కవత్రకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. ాఫీడింగ్ ఇండియా్ణ ద్వారా ఆకలి, పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి అతడు చేస్తున్న కృషికి గుర్తింపుగా ాయంగ్ లీడర్స్ ఫర్ సస్టెయినబుల్ డెవల్‌పమెంట్ గోల్స్‌్ణ కార్యక్రమానికి ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల నుంచి వచ్చిన 18000 నామినేషన్లలో 17మందిని మాత్రమే ఐరాస ఎంపిక చేసింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో, 71వ సాధారణ అసెంబ్లీ సమావేశాలలో కవత్ర ప్రసంగించనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి