22 ఏళ్ళ నాటి మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం ఫొటోలు ఇవి.
ఈ అరుదైన ఫొటోలో 24.01.1991 సం.లో రేమద్దుల గ్రామములో ఉపాధ్యాయ దినోత్సవం జరిగిన నాటి స్మృతులను గుర్తు చేసినాయి. నాటి నా గురువు గార్లను, నా మిత్రులను అందర్నీ, అప్పట్లో ఏ ఏ రూపాల్లో చూసామో అలాగే వారి జ్ఙాపకాలు చూడగలిగాము.
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. మా గురువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
SSC 1991 Batch Teacher day photo :
Mana school Teachers : Head Master Subbareddy garu, Narayana, Saireddy, Virendar, N.Krishnaiah, V. Krishnaiah, Balaiah, Karnakareddy, A. Balaiah...., Medam others
Students (One day Teachers) :
SSC 1991 Batch Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra,Vijayalaxmi, and SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch Anuradha ... others.
రేమద్దుల1.బ్లాగ్ నుండి ఫొటోలు సేకరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి