భారీ గణేష్ లను సందర్శించడం కొసం చివరి ఆదివారం సందర్శికులు భారీగా హాజరైనారు.
మా కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం (15.09.2013) హైదరబాద్ లో 59 అడుగులతో ఏర్పాటైన భారీ ఖైరతాబాద్ గణేష్ ను, టివి9 వారుచే శిల్పరామంలో మట్టితో ఏర్పాటైన 72 అడుగుల భారీ గణేష్ ను సందర్శించడం జరిగింది. చివరి ఆదివారం సందర్శికులు భారీ హాజరైనారు. సాయంకాలం ట్యాంక్ బండ్ వద్ద గణేష్ ల నిమజ్ఙనం తిలకించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి