భారతదేశంలో దేశవ్యాప్తంగా కరోనా యోధుల లెక్క తేల్చిన కేంద్రం.
పోరులో డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్ సేవక్‌ల వరకు.
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, మాజీ సైనికులు, ఆశ వర్కర్లు..
అత్యధిక సంఖ్యలో అంగన్‌వాడీల భాగస్వామ్యం..
కరోనాపై పోరులో తెలంగాణలో 3.36 లక్షల మంది..
ఏపీలో 7.24 లక్షల మంది యోధులు..
రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది.. కానీ అసలు ఈ కరోనా మహమ్మరిపై ఎంత మంది యుద్ధం చేస్తున్నారు? రోజూ మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాడుతూ మన దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రిస్తున్నారనే దాని గురించి ఆలోచించారా? కరోనా యోధులుగా పిలిచే వీరి సంఖ్య 1.3 కోట్లకు పైగానే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనాపై వీరంతా పోరాడుతున్నారు. ఇందులో ఎంబీబీఎస్ డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్ సేవక్‌ల వరకు ఉన్నారని కేంద్ర లెక్కలు చెబుతున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి