20, ఫిబ్రవరి 2020, గురువారం
LIC తో జీవితాలకు భద్రత...
16, ఫిబ్రవరి 2020, ఆదివారం
ప్రేక్షకులతో కిక్కిరిసి,చప్పట్లతో మార్మొగింది...
లేబుళ్లు:
హైదరాబాద్ జిందాబాద్,
హైదరాబాద్..
13, ఫిబ్రవరి 2020, గురువారం
వినోదం ...స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి లో జరిగిన
స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్ - 2020
గిన్నీస్ రికార్డు సాధించిన కళాకారణి శ్రీమతీ సోనాలి ఆచార్జీ గారికి మెమోంటో అందజేస్తూన్న,
సినీ నటులు, సామాజిక వేత్త ఘర్షన శ్రీనివాసరావు గారు, నేషనల్ ఇన్సూరేన్స్ చీఫ్ రిజినల్ మేనేజర్ శ్రీ వెంకట్ రావు గారు, ప్రముఖ మిమిక్రీ,కళాకారులు కళారత్నా మల్లం రమేష్ గారు...

హైదరాబాద్ జిందాబాద్ కార్యకర్తలలో తెలంగాణ ఆర్.టీ.సీ ప్రజా సంబంధాల సీనియార్ అధికారి శ్రీ కిరణ్‌రెడ్డి గారు...
లేబుళ్లు:
హైదరాబాద్ జిందాబాద్,
హైదరాబాద్..
12, ఫిబ్రవరి 2020, బుధవారం
స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్ - 2020
లేబుళ్లు:
హైదరాబాద్ జిందాబాద్,
హైదరాబాద్..
9, ఫిబ్రవరి 2020, ఆదివారం
కల్చరల్ ఫెస్టివల్ -2020 ఫిబ్రవరి 9న...
లేబుళ్లు:
హైదరాబాద్ జిందాబాద్,
హైదరాబాద్..
8, ఫిబ్రవరి 2020, శనివారం
స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్ -2020
స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్ -2020 పోస్టర్ విడుదల కార్యక్రమం 7.02.20 నల్లకుంట డివిజన్‌లోని పాత రామాలయం వద్ద జరిగింది.
ఫిబ్రవరి 9న ఆదివారం, సా|| 5.30 గం.ల నుండి రవీంద్రభారతి, హైదరాబాద్.
కార్యక్రమంలో సినియర్ సిటిజన్స్ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్ రావు గారు, ప్రముఖ జ్యోతిషులు రామాలయం పూజారి అనంతాచారి గారు, డా|| జయాసూర్య గారు, మాధవి లత గారు, హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు వీరయ్య, పి. శ్రీనివాస్ స్థానిక నాయకులు మోహన్ ,వెంకటస్వామి, శ్రీనివాస్, రమణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్ -2020 పోస్టర్ విడుదల కార్యక్రమం
07.02.20 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగింది.
లేబుళ్లు:
హైదరాబాద్ జిందాబాద్,
హైదరాబాద్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)