వందల కోట్లున్న శ్రీమంతులు వస్తూన్నారు... ధన స్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. బూర్జువా పార్టీలు డబ్బును వరదలా పారిస్తున్నాయి. నీతి, నిజాయితీలను నమ్ముకున్న అభ్యర్థులను ఆదరిస్తారా.? ప్రజలు విజ్ఞతతో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్న మైంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి