యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి కన్నా ఎక్కువ మందిని బలిగొంటున్న కాలుష్యం...
2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మృతి..
25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్.. 18 లక్షల మరణాలతో రెండో స్థానంలో చైనా..
కాలుష్యానికీ పేదలే బలిపశువులు..పేదదేశాల్లోనే కాలుష్యం ఎక్కువ. కాలుష్యం మరణాల్లో పేదల సంఖ్యే అత్యధికం.సంపన్న దేశాల్లో కాలుష్యం తక్కువే అయినప్పటికీ అక్కడా పేదలే దానికి బలవుతుంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి