గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసింది. గతంలో ఏ పార్టీ కూడా జంట నగరాల ప్రజలు ఇన్ని స్థానాలు ఇచ్చి అద్భుత విజయాన్ని అందించలేదు. హైదరాబాద్ నగర చరిత్ర చూసినా... ఏ ఒక్క పార్టీ నేరుగా జీహెచ్ఎంసీలో అధికారం చేపట్టిన చరిత్ర లేదు.
5 ఫిబ్రవరి 2016, ఈప్పటివరుకు వచ్చిన సమాచారం టీఆర్ఎస్ పార్టీ 98 గెలిచింది, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ/ బీజేపీ 4 గెలిచింది.
ఎంఐఎం 37 గెలిచింది, 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 1 గెలిచింది, 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం డివిజన్లు 150.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి