సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్ సాగర్ కన్నుమూశారు.
పొందుతూ హైదరాబాద్ లో శుక్రవారం మృతి చెందారు.
అరుణ్ సాగర్ ఆంధ్రయూనివర్సిటీలో ఎంఏ చేశారు.
తెలుగు పత్రికలతో పాటూ వివిధ టీవీ చానళ్లలో ఆయన పని చేశారు.
ప్రసుత్తం టీవీ5 ఎడిటర్.
సామాజిక స్పృహ బాగా ఉన్న కవి... అన్నింటికీ మించి... మంచి మనిషి.
నవ కవిత్వం.. ఆగింది... వారి అకాల మరణం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి