గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోరు ఫిబ్రవరి 2 తో ముగిసింది. కొత్త రాష్ట్రం..కొత్త ఉత్సాహం..అయినా గ్రేటర్ ఎన్నికలలో పోలింగ్ 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఓటరన్నలో నిర్లిప్తత..నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటూ పాలకపార్టీ నేతలు గల్లీగల్లీ తిరిగినా..పోలింగ్ శాతం ఆశించినరీతిలో పెరగలేదు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చిన హామీలు కూడా పోలింగ్ కేంద్రాలవైపు ఓటర్లను మళ్లించలేకపోయాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి