భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ లంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. డబుల్ సెంచరీతో బ్రేక్ డాన్సు చేశాడు. సిక్స్‌లు, ఫోర్ల వర్షంతో లంక ఆటగాళ్లకు చుక్కులు చూపించాడు. ఈడెన్ గార్డెన్‌లో పరుగుల వర్షం కురిపించాడు. వన్డేల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. భారత క్రీకెట్ అభిమానులకు పసందైన పరుగుల విందు ఇచ్చాడు. 9 సిక్స్‌లు, 33 ఫోర్లతో దుమ్మురేపాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యధిక (264)స్కోరు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. 173 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
14, నవంబర్ 2014, శుక్రవారం
వన్డే చరిత్రలో రోహిత్ ప్రపంచ రికార్డు...
భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ లంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. డబుల్ సెంచరీతో బ్రేక్ డాన్సు చేశాడు. సిక్స్‌లు, ఫోర్ల వర్షంతో లంక ఆటగాళ్లకు చుక్కులు చూపించాడు. ఈడెన్ గార్డెన్‌లో పరుగుల వర్షం కురిపించాడు. వన్డేల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. భారత క్రీకెట్ అభిమానులకు పసందైన పరుగుల విందు ఇచ్చాడు. 9 సిక్స్‌లు, 33 ఫోర్లతో దుమ్మురేపాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యధిక (264)స్కోరు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. 173 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి