5, మే 2014, సోమవారం

అనంతగిరి..


3 కామెంట్‌లు:

  1. అంతా బాగా రాసారు గాని.."శ్రీకాకుళం" రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనంతగిరికి చేరుకోవచ్చు అని రాశారు..అది తప్పు..బహుశా "అరకు"అని రాయాలి అనుకుంటా..

    రిప్లయితొలగించండి
  2. అనంతగిరి ప్రయాణంలో అరకు, బుర్రా గుహలు ప్రముఖం..ఎ.పి టూరిజం వారిచే రైల్ కం రోడ్డు ప్యాకేజీ ద్వారా ఇవన్నీ దర్శించవచ్చు..అరకు వెళ్ళే మార్గంలో అనేక కొండ గుహల్లోంచి రైలు ప్రయాణం అద్భుతంగా వుంటుంది..విశాఖలో పాడేరు నందు కొలువు తీరిన కోరుకొను వరాలిచ్చే కొంగు బంగారు కల్ప తల్లి మోదకొండమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుని పునీతులు కండి..అరకు నుండి పాడేరు మీదుగా విశాఖకు కారులో వెళ్ళవచ్చు..మధ్యలో జలపాతాలు పలకరిస్తాయి..ధన్యవాదములు..


    రిప్లయితొలగించండి