ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మధ్యాహ్నం మూడు గంటల తరువాత తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. క్లాజుల వారిగా బిల్లుపై ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటింగ్‌తో బిల్లును సభ ఆమోదించింది. సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్య సాయంత్రం 4గంటలకు చర్చ మొదలయింది. బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఆర్జేడీ, ఎల్జేపీ, టీ టీడీపీలు బిల్లును స్వాగతించగా, సీపీఎం, ఎస్‌పీ, డీఎంకే, జేడీయూ, టీఎంసీ పార్టీలు వ్యతిరేకించాయి. ప్రతిపక్ష, పాలక పక్ష సభ్యులు బిల్లుపై మాట్లాడారు. చివర్లో ప్రధాని మాట్లాడుతూ.. సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక పతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
మిగిలింది ప్రథమ పౌరుడి సంతకమే.
రిప్లయితొలగించండిసోనియమ్మ సంతకం పెట్టమన్నచోట పెట్టటమే ఆయన ప్రథమకర్తవ్యం కదా!
ఇది ప్రజల విజయం. ఈ చార్తిత్రిక క్షణం అమరవీరులకు అంకితం
రిప్లయితొలగించండిJai Telangana
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=110
రిప్లయితొలగించండిhttp://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=120
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=130
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=370
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=290
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=300
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=310
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=320
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=330
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=340
http://www.fped.bu.edu.eg/fped/index.php/home-page?start=350